Revanth vs Uttam : ఉత్తమ్ పై సీఎం రేవంత్ నిఘా అనే వార్తలపై మంత్రి క్లారిటీ

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మరియు మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లే ముందు, మంత్రులు భట్టి విక్రమార్క మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారంటూ ఒక సోషల్ మీడియా పేజీలో వచ్చిన కథనాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. ఈ వార్తల్లో … Continue reading Revanth vs Uttam : ఉత్తమ్ పై సీఎం రేవంత్ నిఘా అనే వార్తలపై మంత్రి క్లారిటీ