MHSRB: 1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల

తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) 1,260 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. ఈ నియామకాలకు మొత్తం 24,045 మంది దరఖాస్తు(Application) చేయగా, 23,323 మంది పరీక్షలో పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ఎంపిక జాబితాను త్వరలో విడిగా విడుదల చేస్తామని బోర్డు ప్రకటించింది. వికలాంగుల కోటాలో దరఖాస్తులు రాకపోవడంతో 2 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఫలితాలను చూడడానికి Click Here: Medical and … Continue reading MHSRB: 1,260 ఉద్యోగాలు.. సెలక్షన్ లిస్ట్ విడుదల