News Telugu: Messi: హైదరాబాద్‌కు దిగ్గజం మెస్సీ.. సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్!
హైదరాబాద్ క్రీడాభిమానులకు భారీ సర్‌ప్రైజ్ సిద్ధమవుతోంది. ప్రపంచ ఫుట్‌బాల్ మేధావి లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఈ ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌కు రావచ్చనే సమాచారం వెలువడుతోంది. “గోట్ ఇండియా టూర్ 2025”లో భాగంగా నగరంలో ఒక ప్రత్యేక స్నేహపూర్వక మ్యాచ్ నిర్వహించే అవకాశముందని, ఆ మ్యాచ్‌లోనే సీఎం ఎ. రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి మైదానంలో అడుగుపెట్టవచ్చని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్ గౌడ్ సంకేతాలిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్‌పై ఉన్న ఇష్టం, క్రీడల ప్రోత్సాహంపై … Continue reading News Telugu: Messi: హైదరాబాద్‌కు దిగ్గజం మెస్సీ.. సీఎం రేవంత్ రెడ్డితో మ్యాచ్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed