Telugu news: Messi: టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ

మెస్సీ కోసం 2,500 మంది పోలీసుల మోహరింపు ప్రఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ(Messi) హైదరాబాద్‌కు రానుండటంతో నగరంలో భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెస్సీకి ఉన్న అపార క్రేజ్‌కి తోడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ మ్యాచ్‌లో పాల్గొనడం వల్ల ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 2,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించి సమగ్ర భద్రత కల్పిస్తున్నారు. Read Also: Messi Statue: 70 ఫీట్ల ఎత్తైన మెస్సి … Continue reading Telugu news: Messi: టికెట్ ఉన్నవారికే మెస్సీ మ్యాచ్ ఎంట్రీ