Mera Ration Feature: రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే

Mera Ration Feature: కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా రేషన్ కార్డు సేవలను పూర్తిగా సరళతరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లేదా రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ‘ఉమాంగ్’ (UMANG) యాప్‌లో ‘మేరా రేషన్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల వినియోగదారులు తమ మొబైల్ నుంచే రేషన్ సంబంధిత సమాచారాన్ని పొందే వీలు కలిగింది. Read Also: Telangana: ఉమ్మడి పుల్కల్ మండలంలో టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం ఒకే యాప్‌లో అనేక … Continue reading Mera Ration Feature: రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే