Medaram: మహా జాతర సందర్భంగా.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారక్క మహా జాతర సందర్భంగా నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. జాతరకు లక్షలాది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్, భద్రత, రద్దీ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా సెలవు ఇచ్చారు. Read also: Warangal: వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య On the occasion of … Continue reading Medaram: మహా జాతర సందర్భంగా.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు