News Telugu: Medaram: వేగవంతంగా మేడారం అభివృద్ధి పనులు

అధికారులతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ సమీక్ష హైదరాబాద్ : మేడారం Medaram సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన మేడారం అభివృద్ధి పనులపై ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అధికారికంగా ప్రణాళికను ఖరారు చేయగా, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, CM Revanth Reddy, వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Srinivas … Continue reading News Telugu: Medaram: వేగవంతంగా మేడారం అభివృద్ధి పనులు