Medaram: సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని ఇలా బుక్ చేస్కోండి!

Medaram: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు ఘనంగా జరగనుంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జాతరకు హాజరుకాలేని భక్తుల కోసం ఈసారి దేవాదాయ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ సహకారంతో సమ్మక్క–సారలమ్మ ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. Read also: Cyber Crime: మీ వాహనం ఓవర్ స్పీడ్ తో వెళ్లింది! … Continue reading Medaram: సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని ఇలా బుక్ చేస్కోండి!