News Telugu: Medaram: మేడారం జాతరకు ఏర్పాట్లు: విద్యుత్ చౌర్యం ఇక కుదరదు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర (Medaram jatara) సందర్భంగా ప్రతి సంవత్సరం ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ ఈసారి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. భక్తులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడానికి రూ. 4 కోట్లతో 37 కిలోమీటర్ల మేర కవర్డ్ కండక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, వర్షాలు, గాలులు కారణంగా తీగలు తెగిపోవడం, దుకాణదారులు నేరుగా విద్యుత్ లైన్‌లను వినియోగించడం వంటి సమస్యలను … Continue reading News Telugu: Medaram: మేడారం జాతరకు ఏర్పాట్లు: విద్యుత్ చౌర్యం ఇక కుదరదు