Telugu News: Medak: భర్త మరణాన్ని తట్టుకోలేక కుమారుడితో సహా భార్య ఆత్మహత్య

పెళ్లంటేనే కడదాకా కలిసి జీవించేందుకు చేసుకునే మధురమైన ఒప్పందం. కష్టమైనా సుఖమైనా ఇద్దరూ పంచుకుంటూ మనసులో మనసై ఆనందాల హరివిల్లులో విహరిస్తూ కేరింతలాడే సంసారనావలో ఉండే ఆనందమే వేరు కదా! కానీ అన్నీ జంటలు నిండివయసు వరకు జీవించలేరు. దేవుడు రాసిన విధిరాతకు  ప్రతి ఒక్కకరం తలవంచాల్సిందే. అనుకోని ఉపద్రవం కావచ్చు అనారోగ్యం కావచ్చు భాగస్వామిలో ఒకరు చనిపోవచ్చు. కానీ అంతమాత్రాన జీవితమే శూన్యమనుకోకుండా ఆ భాగస్వామి జ్ఞాపకాలతో జీవించడం నేర్చుకోవాలి. అలాగని ఇది అందరికీ సాధ్యం … Continue reading Telugu News: Medak: భర్త మరణాన్ని తట్టుకోలేక కుమారుడితో సహా భార్య ఆత్మహత్య