Telugu News: Medak: రివాల్వర్ తో బెదిరించి రూ.2.5 లక్షల దోపిడి

పాపన్నపేట (మెదక్): ఏడుపాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడీ జరిగింది. రివాల్వర్‌తో బెదిరించిన అగంతకులు హల్చల్ చేశారు. విందు ముగించుకొని సరదాగా పేకాట ఆడుతున్న వారిపై దాడికి తెగబడ్డారు. ఆపై దర్జాగా రెండున్నర లక్షల రూపాయలు దోచుకెళ్లారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Read Also: solar eclipse: వచ్చే ఆగస్టు రెండున అత్యంత సుదీర్ఘ సూర్య గ్రహణం సంఘటన వివరాలు సుమారు 60 మంది భక్తులు హీరాలాల్ షెడ్‌లో … Continue reading Telugu News: Medak: రివాల్వర్ తో బెదిరించి రూ.2.5 లక్షల దోపిడి