Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు
Medak Municipal Election Results: కాంగ్రెస్ లో గెలుపొందిన కౌన్సిల్ అభ్యర్థులు పత్రాల స్వీకరణకు మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్(congress) అభ్యర్థులు 13, ఒకరు ఏకగ్రీవం, 1 బీఎస్పీ మంది గెలుపొందారు. అభ్యర్థులు కౌంటింగ్ రోజు కూడా క్యాంప్ లోనే ఉన్నారు. శనివారం ఉదయం 15 మంది సభ్యులు ప్రత్యేక వాహనాల్లో మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. గెలుపొందిన 15 మంది సభ్యులకు రిటర్నింగ్ అధికారుల చేతుల మీదుగా గెలుపు … Continue reading Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed