Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న BRS అభ్యర్థులు

Medak Municipal Election Results: బీఅర్ఎస్ లో గెలుపొందిన కౌన్సిల్ అభ్యర్థులు పత్రాల స్వీకరణకు మెదక్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీ అర్ ఎస్ అభ్యర్థులు 15 మంది గెలుపొందారు. ఇందులు ఐదవ వార్డు సభ్యుడు మామిడ్ల అనజనేయులు ముందుగానే గెలుపు పత్రం తీసుకోగా మిగిలిన 14 మంది సభ్యులు పోలింగ్ రోజే క్యాంప్ కు తరలి వెళ్లారు. కౌంటింగ్ రోజు(Counting day) కూడా క్యాంప్ లోనే ఉన్నారు. శనివారం ఉదయం … Continue reading Medak Municipal Election Results: గెలుపు పత్రాలు అందుకున్న BRS అభ్యర్థులు