Medak: లవ్ ఫెయిల్యూర్.. వాలైంటెన్స్‌ డే రోజే యువకుడు మృతి

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. శివాలయం వీధికి చెందిన ఇల్లెపు నవీన్ ఇరవై రెండు సంవత్సరాల యువకుడు. కూలి పనులు చేస్తూ సాధారణ జీవితం గడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని అతడు ప్రేమించాడు. ఆ ప్రేమ నెరవేరకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. Read also: Tollywood: CM రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన విజయ్ దేవరకొండ Young man dies on Valentine’s Day ఆత్మహత్యాయత్నం మరియు చికిత్స … Continue reading Medak: లవ్ ఫెయిల్యూర్.. వాలైంటెన్స్‌ డే రోజే యువకుడు మృతి