Mallikarjun Goud Arrest: అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి
Mallikarjun Goud Arrest: మెదక్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కింది. మున్సిపల్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ గౌడ్‌ను శనివారం ఉదయం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తిని ఇంట్లో బంధించి బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అయితే, కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం న్యాయస్థానం ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. Read Also: Kokapet Lands : … Continue reading Mallikarjun Goud Arrest: అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed