Medak District: పాఠశాలల ముందు సంక్రాంతి ముగ్గుల పోటీలు….

మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని (Medak District) అల్లాదుర్గంలోని జిపిఎస్, జడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ముందస్తు మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యార్థినిలకు పాఠశాల ఆవరణలోని రంగవల్లులతో అలంకరించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాఠశాలలో జిపిఎస్, జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలల విద్యార్థినీలు పాల్గొన్నారు. Read Also: Transport Department: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు విజేతలకు అభినందనలు ఈ కార్యక్రమంలో జిపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.నాగరాజు, బేబీ, ప్రశాంతి, జెడ్ పి హెచ్ … Continue reading Medak District: పాఠశాలల ముందు సంక్రాంతి ముగ్గుల పోటీలు….