Medak Crime: 22 రూపాయల కోసం స్నేహితుడిని కిరాతకంగా హత్య

మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ గ్రామంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన స్థానికులను కలచివేసింది. కేవలం రూ.22 బాకీ విషయమై మద్యం మత్తులో జరిగిన వాగ్వాదం చివరకు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. పండుగ సమయంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. చిన్నపాటి గొడవ కూడా ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. Read also: Gudimalkapur: తెలంగాణలో నకిలీ నోట్లు స్వాధీనం .. ముగ్గురు అరెస్టు … Continue reading Medak Crime: 22 రూపాయల కోసం స్నేహితుడిని కిరాతకంగా హత్య