Medak: అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
అరైవ్ అలైవ్’ నినాదం రక్షణాత్మకంగా డ్రైవ్ చేయడానికి అర్థమని అదనపు కలెక్టర్ నగేష్అన్నారు. ప్రమాదాల నివారనే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం సత్ఫలితాల దిశగా ముందుకు పోతుంది. Read Also: Telangana: రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ అదనపు కలెక్టర్ నగేష్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి హాల్ నందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో,అరైవ్ అలైవ్ కార్యక్రమం రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం నిర్వహించారు. అదనపు ఎస్పీ మహేందర్, మోటార్ వెహికల్ … Continue reading Medak: అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed