Telugu News: Medak: నువ్వేం మనిషివిరా.. మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు

మద్యం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కుటుంబాలకు కుటుంబాలే నాశనమయ్యాయి. మద్యం మత్తులో ఏం చేస్తారో తెలియదు. మద్యం (alcohol) మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయిన వారెందరో ఉన్నారు. మద్యం మత్తులో బిడ్డల్ని చంపారు, కట్టుకున్న ఇల్లాలిని హతమార్చిన ఘటనలు ఉన్నాయి.  ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాల దుస్థితిని మనం చూస్తున్నాం. మద్యానికి బానిసై, విపరీతంగా తాగి చనిపోయిన వారు ఉన్నారు. ఇలా ఏవిధంగా చూసినా మద్యం హానికరమని తెలిసినా, ఆ బలహీనత నుంచి … Continue reading Telugu News: Medak: నువ్వేం మనిషివిరా.. మద్యం మత్తులో అన్నం పాత్రలో కాలు