Latest News: Med Crisis: రోగులను వెంటాడుతున్న వైద్య లోపాలు

Med Crisis: హైదరాబాద్(Hyderabad) నగరంలో పేదలకు ఆసరాగా నిలిచే ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అత్యవసర మందుల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. నిధుల సరఫరా నిలిచిపోవడంతో పేట్ల బురుజు, నీలోఫర్, MNJ క్యాన్సర్ హాస్పిటల్, ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రుల వైద్యులు మరియు సిబ్బంది చెబుతున్నదేమిటంటే—అవసరమైన కీలక మందులు, లైఫ్‌సేవింగ్ డ్రగ్స్, శస్త్రచికిత్సా సామగ్రి, అత్యవసర చికిత్స కోసం ఉపయోగించే ఇంజెక్షన్లు వంటి … Continue reading Latest News: Med Crisis: రోగులను వెంటాడుతున్న వైద్య లోపాలు