Latest news: MD Manoj Gaurnu: ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ

దాదాపు రూ. 12 వేల కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు హైదరాబాద్ : హెలికాప్టర్ తో శ్రీశైలం ఎడమగట్టు సొరంగం భూభౌతిక పరిస్థితి అధ్యయనం చేస్తున్న హెలీబోర్న్ మ్యాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వే దాదాపు తుది అంకం చేరుకొంటున్న సమయంలో మనీల్యాండరింగ్ కేసులో జెపి ఇన్ఫ్రాటెక్ ఎండి మనోజ్ గౌర్ను గురువారం ఎన్ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేయడంతో ఎస్ఎల్బిసి(MD Manoj Gaurnu) నిర్మాణంపై మరోమారు అనిశ్చితి నెలకొంది. జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ సంస్థకు … Continue reading Latest news: MD Manoj Gaurnu: ఎస్ఎల్బిసి టన్నెల్ నిర్మాణ సంస్థ