Latest News: MBBS: తెలంగాణలో పెరిగిన MBBS సీట్లు

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వైద్య విద్యా రంగానికి మరొక పెద్ద ఊరట లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఈ ఏడాది సువర్ణావకాశం రాబోతోంది. ఇటీవల నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తీసుకున్న కీలక నిర్ణయాలతో తెలంగాణలో ఎంబీబీఎస్ (MBBS) సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. Banakacharla Project : నీటి హక్కుల విషయంలో రాజీలేదు – ఉత్తమ్ 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 9,340 ఎంబీబీఎస్ (MBBS) … Continue reading Latest News: MBBS: తెలంగాణలో పెరిగిన MBBS సీట్లు