Maoist Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై ప్రజల్లో ఉత్కంఠ
బీర్పూర్ గ్రామస్థుల ఎదురుచూపులు లొంగిపోవాలంటూ Maoist Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణ పతి లొంగుబాటుకు సిద్దమైనట్లు వార్తలు వస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో ఉత్కంఠత నెలకొంది. 2025 జూన్ 8 నుంచి ఆగస్టు 10 వరకు అబూజ్మడ్లో ఉన్న గణపతి నేపాలకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అమి త్ సమక్షంలో గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోయేం దుకు నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చినట్లు తెలియడంతో ఆయన స్వగ్రామం జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం బీర్పూర్ లో … Continue reading Maoist Ganapathi: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటుపై ప్రజల్లో ఉత్కంఠ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed