Latest News: Manuguru: మణుగూరులో రాజకీయ మంటలు — బీఆర్ఎస్‌-కాంగ్రెస్ ఘర్షణ ఉదృతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు(Manuguru) మరోసారి రాజకీయ అగ్గిపెట్టెలా మారింది. బీఆర్ఎస్‌ (BRS) మరియు కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నిచర్‌కు నిప్పుపెట్టడంతో పరిస్థితి నియంత్రణ తప్పింది. దాడి తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు భవనంపై తమ పార్టీ జెండా ఎగురవేయడం రాజకీయాలను మరింత వేడెక్కించింది. ఆఫీస్‌ను రక్షించడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్‌ శ్రేణులు అడ్డుకట్ట వేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ … Continue reading Latest News: Manuguru: మణుగూరులో రాజకీయ మంటలు — బీఆర్ఎస్‌-కాంగ్రెస్ ఘర్షణ ఉదృతం