Mancherial: పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం

Mancherial: మంచిర్యాల జిల్లాలో త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. ఆడుకుంటూ అజాగ్రత్తగా పెన్ను క్యాప్ మింగిన ఒక బాలుడికి వైద్యులు సకాలంలో స్పందించి మెరుగైన చికిత్స అందించారు. అఖిల్ అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అనుకోకుండా ఒక పెన్ను క్యాప్‌ను నోట్లో పెట్టుకుని మింగేశాడు. అది గొంతులో చిక్కుకోవడంతో బాలుడు తీవ్ర ఇబ్బంది పడటం గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి బాలుడిని తరలించారు. … Continue reading Mancherial: పెన్ను క్యాప్ మింగిన బాలుడు.. త్రుటిలో తప్పిన ప్రమాదం