Telugu news: Mallu Ravi: ఉపాధిహామీ నుంచి గాంధీ పేరు తొలగించడం దారుణం

Mahatma Gandhi Name Removal: ఉపాధిహామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును తొలగించడం దారుణమని తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కన్వీనర్ డా. ముల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు. గ్రామీణ్ విబీజి రామ్జ్ బిల్లు 2025లో రాష్ట్రాలపై మరింత భారం పెరుగుతుందని వివరించారు. ఎంపి మల్లు రవి న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం విలే ఖరులతో మాట్లాడుతూ ఉపాధిహామి పేరు మార్చడంతో పాటు రాష్ట్రాలకు ఇచ్చే డబ్బులు కూడా తగ్గిస్తోంది. దీనివల్ల రాష్ట్రాలపై భారం పెరగబోతోందని ఆగ్రహం వ్యక్తం … Continue reading Telugu news: Mallu Ravi: ఉపాధిహామీ నుంచి గాంధీ పేరు తొలగించడం దారుణం