Malkajgiri: సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం

తెలంగాణలోని మల్కాజిగిరి(Malkajgiri) సఫీల్ గూడలో ఉన్న అమ్మవారి ఆలయంలో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో టెంకాయలు కొట్టే ప్రదేశం వద్ద ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించినట్లు స్థానికులు గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు అతడితో ఆలయ పరిసరాలను శుభ్రం చేయించి, సంప్రదాయ ప్రకారం దేహశుద్ధి నిర్వహించారు. Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు.. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) … Continue reading Malkajgiri: సఫీల్ గూడ అమ్మవారి ఆలయంలో అపచారం