Breaking news: Makthal Municipal Election Results: మక్తల్‌ను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్!
Makthal Municipal Election Results: మంత్రి ఇలాకాలో కాంగ్రెస్ జోరు నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసమైంది. 15 వార్డులకు ఎన్నికలు జరగగా 12 వార్డులను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. బిజెపి(BJP) మూడు వార్డులలో గెలుపొందింది. టిఆర్ఎస్ ఖాతా తెరవలేదు. ఆరో వార్డు బిజెపి అభ్యర్థి మహాదేవప్ప మృతి చెందడంతో అవార్డు ఎన్నిక వాయిదా పడింది. మంత్రి వాకిటి శ్రీహరి తన స్వగ్రామంలో మరోసారి ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ ను గెలిపించారు. మంత్రి మక్తల్ పట్టణాన్ని … Continue reading Breaking news: Makthal Municipal Election Results: మక్తల్‌ను క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed