Telugu News: Mahabubnagar: గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్(Mahabubnagar) జిల్లా కేంద్రంలోని పాత తోట వద్ద ప్రమాదవశాత్తు ఇద్దరు కూలీలు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో, పాత తోట ప్రాంతంలో ఒక పురాతన భవనాన్ని తొలగించే ప్రయత్నంలో ఒక్కసారిగా భవనం నేలమట్టం అయింది. ఈ ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులు ఇద్దరు శిథిలాల కింద చిక్కుకొని అక్కడికక్కడే మరణించారు. భవన యజమాని లక్ష్మణ్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే పాత భవనాన్ని తొలగించే ప్రయత్నం చేయడం … Continue reading Telugu News: Mahabubnagar: గోడ కూలి ఇద్దరు కూలీల దుర్మరణం