Mahabubnagar: పోక్సో కేసులో నిందితుడికి 20 యేళ్ల జైలు

మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలోని మహిళలు, పిల్లలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం లో న్యాయమూర్తి తమన్ రాజరాజేశ్వరి బుధవారం కీలక తీర్పు వెలువరించారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన చిట్లపల్లి సతయ్య, తండ్రి రాములు, వయస్సు 47 సంవత్సరాలు, వృత్తి వ్యవసాయం అనే నిందితుడు, గత ఏడాది మే 23న మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు నేరం రుజువుకావడంతో, న్యాయస్థానం అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000/ … Continue reading Mahabubnagar: పోక్సో కేసులో నిందితుడికి 20 యేళ్ల జైలు