Railway Hub : భారీ ప్రాజెక్టులతో దేశంలోనే కీలక రైల్వే హబ్‌ గా మారబోతున్న మహబూబాబాద్

వరంగల్ జిల్లా రైల్వే రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతం, ఇప్పుడు భారీ రైల్వే ప్రాజెక్టులతో దేశంలో కీలక రైల్వే హబ్‌గా మారే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. కాజీపేట మరియు మహబూబాబాద్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న రెండు భారీ ప్రాజెక్టులు వరంగల్ అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి. దేశంలోనే తొలిసారిగా మల్టీపుల్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను కాజీపేటలో ఏర్పాటు చేస్తోంది రైల్వే శాఖ. సుమారు రూ. 720 … Continue reading Railway Hub : భారీ ప్రాజెక్టులతో దేశంలోనే కీలక రైల్వే హబ్‌ గా మారబోతున్న మహబూబాబాద్