Mahabubabad: ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు

Mahabubabad: సాధారణంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు బంధుమిత్రులను సాదరంగా ఆహ్వానిస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో ఎలాంటి పిలుపు లేకుండానే వేడుకలకు హాజరై భోజనాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి “బిన్‌బులాయే మెహమాన్” (పిలవని అతిథుల) సమస్యకు చెక్ పెట్టేందుకు మహబూబాబాద్‌కు చెందిన ఒక ఫంక్షన్ హాల్ నిర్వాహకుడు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన హాల్ వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. … Continue reading Mahabubabad: ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే జైలు శిక్షే..వైరల్ అవుతున్న ఫంక్షన్ హాల్ బోర్డు