Latest News: Ande Sri: గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” గీతానికి రూపకల్పన చేసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) (64) ఇక లేరు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Read Also:  TG: నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తెలంగాణకు … Continue reading Latest News: Ande Sri: గీత రచయిత అందెశ్రీ కన్నుమూత