Latest news: LPG Cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర..నేటి నుంచే అమలు

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో స్వల్ప తగ్గింపు హైదరాబాద్‌: దేశంలోని వాణిజ్య వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.5 తగ్గించాయి. ఈ కొత్త ధరలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ప్రతి నెల మొదటి తేదీన సిలిండర్(LPG Cylinder) ధరలను సమీక్షించే ఈ సంస్థలు, ఈసారి వాణిజ్య సిలిండర్ ధరలపై స్వల్ప తగ్గింపు ప్రకటించాయి. తాజా మార్పుతో ఢిల్లీలో 19 కిలోల … Continue reading Latest news: LPG Cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర..నేటి నుంచే అమలు