Latest News: Liquor Sales: తెలంగాణలో 4 రోజుల్లో రూ. 600 కోట్ల మద్యం అమ్మకాలు

తెలంగాణలో మద్యం అమ్మకాలు (Liquor Sales) మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు భారీగా మద్యం అమ్ముడుపోయింది. నాలుగు రోజుల్లో దాదాపు రూ. 600 కోట్ల మద్యం (Liquor Sales) అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే లిక్కర్ సేల్స్ 107 శాతం పెరిగినట్లు వెల్లడించారు. Read Also: BC Reservation : ఈశ్వర్ కుటుంబానికి రూ.50లక్షలు ఇవ్వాలి – హరీశ్ రావు డిమాండ్ … Continue reading Latest News: Liquor Sales: తెలంగాణలో 4 రోజుల్లో రూ. 600 కోట్ల మద్యం అమ్మకాలు