News Telugu: Lionel Messi: రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..

ఫుట్‌బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సీ (Lionel messi) ఒక లెజెండ్. మైదానంలో రికార్డులు సృష్టించినట్లే, వ్యక్తిగత జీవనశైలిలోనూ ఆయన ప్రత్యేకత చూపిస్తాడు. మెస్సీ సొంతంగా కలిగిన లగ్జరీ ప్రైవేట్ జెట్‌ దీనికి నిదర్శనం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, మెస్సీ వద్ద దాదాపు 15 మిలియన్ డాలర్లు (సుమారు రూ.125 కోట్లు) విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V విమానం ఉంది. 2004లో తయారైన ఈ జెట్‌ను ఆయన 2018లో కొనుగోలు చేశారు. Read also: HYD Crime: పెళ్లైన … Continue reading News Telugu: Lionel Messi: రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం..