News Telugu: TG 2047: తెలంగాణ రైజింగ్ తో కొత్త పుంతలు సమగ్ర భవిష్యత్తును నిర్మిద్దాం: డిసిఎం భట్టి

హైదరాబాద్: కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Mallu Bhatti Vikramarka) అన్నారు. మంగ ళవారం ఆయన బేగంపేటలోని ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన బ్యాంకర్స్ 47వ త్రైమాసిక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్ గా 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని … Continue reading News Telugu: TG 2047: తెలంగాణ రైజింగ్ తో కొత్త పుంతలు సమగ్ర భవిష్యత్తును నిర్మిద్దాం: డిసిఎం భట్టి