Breaking News – Anganwadi Jobs : అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క

తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ సేవలను శక్తివంతం చేయడానికి పెద్ద ఎత్తున నియామకాలకు కసరత్తు మొదలైంది. మొత్తం 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో మహిళలు, పిల్లల ఆరోగ్యం, పోషణలో కీలక పాత్ర పోషించే అంగన్వాడీలను మరింత బలపరిచే దిశగా ఈ నిర్ణయం కీలకంగా మారనుంది. Breaking News – Rajani Retirement : సినిమాలకు రిటైర్మెంట్ … Continue reading Breaking News – Anganwadi Jobs : అంగన్వాడీల్లో పెద్ద ఎత్తున పోస్టుల భర్తీ – మంత్రి సీతక్క