HCU : హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలోని సీఆర్ రావు ఏఐఎమ్‌సీఎస్ (CR Rao AIMSCS) విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని దుండగులు చేసిన భారీ చోరీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కూకట్‌పల్లికి చెందిన ప్రధాన నిందితుడు రేగుల చంద్రశేఖర్, యూనివర్సిటీ భద్రతా వ్యవస్థలోని లొసుగులను ముందే అధ్యయనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ దొంగతనంలో అతనికి సాయి చరణ్, అశ్విన్ రావు అనే ఇద్దరు విద్యార్థులు సహకరించడం గమనార్హం. అర్ధరాత్రి వేళ క్యాంపస్ లోపలికి అత్యంత చాకచక్యంగా … Continue reading HCU : హెచ్‌సీయూలో ల్యాప్‌టాప్‌ల చోరీ కేసు.. ముగ్గురి అరెస్ట్