Latest News: Hydra: హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన భూకబ్జా ఫిర్యాదులు

హైదరాబాద్ మహానగరంలో భూకబ్జాలు, ఆక్రమణలు, అవినీతి చర్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. పార్కులు, రోడ్లు, చెరువులు, చివరికి శ్మశాన వాటికలను కూడా వదలకుండా కబ్జాదారులు చెరబడుతున్నారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన భూములు, పబ్లిక్ ప్రదేశాలు కొందరు వ్యక్తులు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. Read Also: Vote Chori : జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు ఈ సమస్యలపై బాధితులు తమ వేదనను తెలియజేయడానికి సోమవారం జరిగిన హైడ్రా (Hydra) … Continue reading Latest News: Hydra: హైడ్రా ప్రజావాణికి వెల్లువెత్తిన భూకబ్జా ఫిర్యాదులు