Kummera Jathara incident: కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!

Kummera Jathara incident: కుమ్మెర జాతరలో మరణించిన చిన్నారి తండ్రికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నారు, అలాగే రెండు పడకల ఇల్లును మంజూరు చేయనున్నట్టు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ తెలిపారని తెలంగాణ బీసీ కమిషన్ ప్రకటించింది. తెలంగాణ బీసీ కమిషన్ ఫిబ్రవరి 23న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరు కుమ్మెర జాతర సంఘటనపై నివేదిక కోరడం జరిగింది. కమిషన్ ఛైర్మన్ జి. నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్మి ఫిబ్రవరి 24న కుమ్మెర … Continue reading Kummera Jathara incident: కుమ్మెర బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు!