Coal Mafia : ‘CM’ అంటే కోల్ మాఫియా అంటూ KTR కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి కుంభకోణం అంశం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందిస్తూ, సింగరేణి టెండర్లలో భారీ అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని ప్రకటించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ స్కామ్ నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి విచారణ పేరిట కాలయాపన చేస్తోందని, అసలైన … Continue reading Coal Mafia : ‘CM’ అంటే కోల్ మాఫియా అంటూ KTR కీలక వ్యాఖ్యలు