Phone Tapping Case : ముగిసిన కేటీఆర్ విచారణ

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేక విచారణ బృందం (SIT) సుదీర్ఘంగా విచారించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్‌ను సిట్ అధికారులు దాదాపు 7 గంటలకు పైగా ప్రశ్నించారు. విచారణాధికారులు సిద్ధం చేసుకున్న వందకు పైగా ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది. ఉదయం ప్రారంభమైన ఈ ప్రక్రియ సాయంత్రం … Continue reading Phone Tapping Case : ముగిసిన కేటీఆర్ విచారణ