Breaking News – KTR Tweet: కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సోషల్ మీడియా వార్ తెరపైకి వచ్చింది. మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్‌లో చేసిన ఒక పోస్టు చర్చనీయాంశమైంది. ఆయన ఒక గాడిద ఫోటోను షేర్ చేస్తూ, దానిపై “గాడిద నీపై అరిస్తే… నువ్వు దానిపై అరవకు” అనే కొటేషన్‌ను పోస్టు చేశారు. దీనికి ఆంగ్లంలో “If you know, you know” అనే క్యాప్షన్‌తో పాటు ఒక స్మైలింగ్ ఎమోజీని జోడించారు. సాధారణంగా కనిపించే ఈ ట్వీట్ వెనుక దాగిన అర్ధం … Continue reading Breaking News – KTR Tweet: కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్