Latest News: KTR: CM అబద్ధాలని CAG బట్టబయలు?

రాష్ట్ర అప్పుల విషయంలో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని BRS వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్(KTR) మరోసారి ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా లేవని అన్నారు. కేటీఆర్ పేర్కొన్న దాని ప్రకారం, ప్రభుత్వం చెప్పే వడ్డీ భారంపై పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇటీవల వెలువడిన CAG నివేదిక ఈ విషయాన్ని స్పష్టంగా బట్టబయలు చేసిందని అన్నారు. నెలకు చెల్లించే వడ్డీ … Continue reading Latest News: KTR: CM అబద్ధాలని CAG బట్టబయలు?