KTR : జనవరి 7న ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన

భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జనవరి 7న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో విజయం సాధించిన నూతన సర్పంచ్‌లను అభినందించడం మరియు వారితో ముఖాముఖి చర్చించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా, క్షేత్రస్థాయి నాయకత్వంతో నేరుగా భేటీ కావాలని కేటీఆర్ నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. TG Weather: … Continue reading KTR : జనవరి 7న ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన