Breaking News – Jubilee Hills By-election : నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా? నీ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం.- KTR

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. బోరబండలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ “జూబ్లీహిల్స్‌లో ఓటు వేయకుంటే పథకాలు రద్దు చేస్తాం” అని సీఎం రేవంత్ చెప్పిన మాటలు ప్రజాస్వామ్యానికి అవమానమని, ఇలాంటి బెదిరింపులు ఒక నియంత వైఖరిని ప్రతిబింబిస్తాయని కేటీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు ఎవరి వ్యక్తిగత సొత్తుకాదు, అవి ప్రజల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. … Continue reading Breaking News – Jubilee Hills By-election : నీ అయ్య సొమ్మా? నీ అబ్బ సొమ్మా? నీ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం.- KTR