KTR: అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

Tank Bund Protest: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో మిలియన్ మార్చ్ ఒక అద్భుతమైన అధ్యాయం. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2011 మార్చి 10న ట్యాంక్ బండ్ సాక్షిగా లక్షలాది మంది గొంతుకలు ఒక్కటయ్యాయి. ఆనాటి ఉద్వేగభరిత సన్నివేశాలను గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. ప్రభుత్వ ఆంక్షలను ధిక్కరించి సాగిన ఈ పోరాటం రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పింది. Read also: Police Unemployment JAC: … Continue reading KTR: అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌