KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్ల పోరాటాన్ని కేటీఆర్ ప్రశంస

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్లు చూపిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశంసించారు. తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఆయన సమావేశమై, బల్దియా సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను సమీక్షించారు. పార్టీతో కట్టుబడి పనిచేస్తున్న ప్రతి కార్పొరేటర్‌కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ హామీ ఇచ్చారు. Read Also: Ibomma Ravi: హీరోల పై ఐబొమ్మ రవి తండ్రి తీవ్ర వ్యాఖ్యలు బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం పదేళ్లపాటు అవినీతి లేని వ్యవస్థను అమలు చేసినట్లు, … Continue reading KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్ల పోరాటాన్ని కేటీఆర్ ప్రశంస