Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కొన్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన విచారణ తీరును బట్టి చూస్తుంటే, ఇప్పుడున్న ప్రభుత్వంలోనే మంత్రులు మరియు కీలక రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అర్థమవుతోందని … Continue reading Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్